ఈ వెబ్ సైట్...చూడకపోతే ఆడవాళ్లు లైఫ్ లో కొంత మిస్సైనట్లే

updated: February 17, 2018 17:53 IST

1,600,00 విజిటర్స్ నెలకు ఉన్న ఆన్ లైన్ మహిళా కమ్యూనిటీ గురించి మీరు విన్నారా... అదే .Indusladies.com. ఇదే భారతదేశంలో అత్యథికంగా  విజిటర్స్ సందర్శించే ఆన్ లైన్ కమ్యూనిటి.  ఎందుకు ఇంతలా మహిళలు ఈ వెబ్ సైట్ ని చూడటానికి ఇష్టపడతున్నారు...ఏమి కంటెంట్ ఉంటుందీ వెబ్ సైట్ లో అంటే..   ఇక్కడ  అదీ..ఇదీ అని లేదు పనికొచ్చే ప్రతీ విషయం గురించి చర్చ జరుగుతుంది.  ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా చదవటమే కాదు...డిస్కషన్ లో పాల్గోవచ్చు. అలాగే మనలాగే ఆలోచించి, వేవ్ లెంగ్త్ ఉన్న వేరే మహిళలతో పరిచయం చేసుకోవచ్చు. 

భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా మన స్నేహానికి అది అడ్డం రాదు. అలాగే ఇక్కడ ఎంతో ఇన్ఫర్మేషన్ లభించటమే కాకుండా మన అనేక ప్రశ్నలకు ప్రాక్టికల్ ఆన్సర్స్ , సలహాలు, సూచనలు, సహాయం లభిస్తాయి.  అంతేనా అంటే...మహిళలు తమ టాలెంట్ లను చూపించుకోవటానికి ఇది చక్కని వేదిక, మీ అభిరుచుని అద్దం పట్టే హాబీలకు ఇక్కడ ప్రశంసలు లభించవచ్చు, మార్కెట్ లభించవచ్చు.  వీటిన్నటితో పాటు రిలాక్స్ అవటానికి జోక్స్ కలెక్షన్స్ బోలెడు ఉంది. ఆన్ లైన్ గేమ్స్, పోల్స్, ప్రేరేపించే ఆలోచనలు ఎన్నో..ఎన్నిన్నో ఇక్కడ దొరుకుతాయి..అందుకే  వెబ్ సైట్ అంత పాపులర్ అయ్యింది. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి..తప్పనిసరిగా మేము చెప్పినవన్నీ నిజం అని ఒప్పుకుంటారు. 

comments